బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, the sense of seeing దృష్టి.

  • at first sight చూడగానే.
  • he has lost his sight వాడికి దృష్టి తప్పినది.
  • I హవే not hada sight of him to-day నేను వాణ్ని చూడలేదు.
  • as long as the shipwas in sight ఆ వాడ కండ్లబడుతూ వుండేదాకా.
  • this happened in theirsight యిది వాండ్లకండ్లెదుట జరిగినది.
  • in హిస్ sight she is a beautyవాడి కంటికి అది అందము.
  • I trust that you will give such a decision as may be right in the sight of God తమ తీర్పు దైవసమ్మతిగా వుండవలసినది.
  • In their sight this is wrong వారి బుద్ధికి యిది తప్పు.
  • the thieves kept out of his sight దొంగలు అతనికి కండ్లబడకుండా వుండినారు, చిక్కకుండా వుండినారు.
  • this isout of all sight superior to the other ఇది యెక్కడ అది యెక్కడ,దానికంటే యిది లక్షంతలు అధికము.
  • when the bird went out of sightin the sky ఆకాశములో పక్షికండ్లకు అగుపడకుండా పొయ్యటప్పటికి.
  • or thing seen, చూడబడ్డది.
  • the marriage was a fine sightపెండ్లి నిండా చూడ వేడుక గా వుండినది.
  • or wonder చోద్యము, వింత.
  • he visited the tigers and the pagodas and all the other sights పులులు గుళ్ళు యింకా వుమడే వేడుకలన్నీ పోయి చూచినాడు.
  • If youwill come here I will show you a sight యిక్కడికి వస్తే నీకువొక వింత చూపిస్తాను.
  • act of seeing or beholding చూడడము,దర్శించడము.
  • Will you favour me with a sight of the letter? ఆ జాబు ను నాకు చూపిస్తావా.
  • at last I caught sight of him తుద కు వాన్నికనిపెట్టినాను.
  • I lost sight of it అది నాకు దాగినది, అది నాకు చిక్కలేదు.
  • this is not to be lost sight of ఇది వుపేక్ష చేయతగ్గదికాదు.
  • you must not lose sight of this దీన్ని నీవు వుపేక్ష చేయరాదు.
  • I do notknow him by sight వాణ్ని చూస్తే ఫలాని వాడని నాకు తెలియదు.
  • I know him by sight వాణ్ని చూస్తే నాకు తేలుసును.
  • prophetic or second sight జ్ఞానదృష్టి, దివ్యదృష్టి, యోగదృష్టి.
  • a bill payable at sight దర్శన హుండి,వాయిదాలేని హుండి.
  • a bill payable at ten days sight పది దినాల వాయిదా మీద చెల్లించే హుండి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sight&oldid=944225" నుండి వెలికితీశారు