seed
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, విత్తు, విత్తనము, విత్తనాలు.
- he bought seed to sow చల్లడానికి విత్తనాలు కొన్నాడు.
- she bought seeds to feed the bird ఆ పక్షికి మేత కై గింజలు కొన్నది.
- or offspring సంతానము.
- these blessingswere granted to him and to his seed ఈ ఆశీర్వాదము వాడికిన్ని వాడి సంతతి వారికిన్ని చేయబడ్డది.
- or seminal రేతస్సు.
- this was the seed or originof the quarrel ఆ జగడానికి ఇది కారణము, ఇది మూలము.
- the herbs ran to seed ఆ కూరాకు విత్తనము పట్టినది, అనగా కూర
కు పనికి రాదు.
- a seedsman విత్తనాలు అమ్మేవాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).