వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచక/క్రియ
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. చెట్లు, మొక్కలు, వృక్షాలు సంతానోత్పత్తికి ఆధారం విత్తనములు. ఇందులో ఆయా చెట్టుకి సంబందించిన మొలక మొలకెత్తేవరకు దానికి కావసిన ఆహారం ఉంటుంది. ఇవి మనకి ఆహారంగా కూడా ఉపయోగ పడతాయి.
  2. విత్తనములు చల్లు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. విత్తనము.
  2. గింజ
  3. చల్లు, పోయు, వెదజల్లు, వెదపెట్టు, వైచు. [విత్తనములు]
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • విత్తు ముందా చెట్టు ముందా యన్నది వీడని చిక్కుముడి.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=విత్తు&oldid=960110" నుండి వెలికితీశారు