proportion
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, ప్రమాణము, పొంకము, అంగు, పొంకాయింపు, దిట్టము.
- there is no proportion between the work done and the money charged ఆయన పని యెక్కడ పట్టిన రూకలెక్కడ.
- what is the proportion of the girls to the boys in your school నీ పల్లె కూటములో పిల్లకాయలు యెంత మాత్రానికి పడుచులు యెంత మాత్రము వుందురు.
- in proportion తగినట్టుగా.
- his learning is in proportion to his age వాడి చదువు వాడి యీడుకు తగినట్టుగా వున్నది.
- at this marriage there was expended 1000 lb of rice, 50 lb.of salt and every thing else in proportion యీ పెండ్లికి వెయ్యి పవున్ల బియ్యమున్ను యాభైపవున్ల వుప్పును దానికి తగుబాటి సమానున్ను పట్టినది.
- he is liberal in proportion to his means కలిమికి తగిన శలవు చేస్తాడు.
- they were rewarded in proportion to their exertions వాండ్ల వాండ్ల కష్టమునకు తగుబాటి చిక్కినది.
- out of proportion to తగక.
- his head is out of proportion to his limbs వాడి వొళ్లు వుండే ప్రమాణమునకు తల నిండా పెద్దది.
- a woman of beautiful proportions పొంకమైన అవయవములు గలది, అవయవ సౌష్టవము గలది.
- క్రియ, విశేషణం, సరుదుట, సరిపరచుట, పొందికపరచుట, పొంకాయింపు చేసుట.
- in arithmetic సమరాశికము.
- అనుపాతము
- directly proportional అనులోమానుపాతం
- inversely proportional విలోమానుపాతం
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).