పిల్లకాయలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పిల్లలు (ఆడ మగ కలిసినవారు). [నెల్లూరు; కర్నూలు; తెలంగాణము; అనంతపురం]
- గద్దలు, పోరలు, పోరగాల్లు, పిలగాండ్లు, పిల్లాన్లు [తెలంగాణ మాండలికం] - పిల్లకాయలు [రాయలసీమ మాండలికం] - ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970