oil
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, నూనె, చమురు, తైలము, మెరుగు.
- linseed oil (oftencalled gingily oil)1 మంచినూనె.
- sweet oil or olive oil వొకవిధమైనసీమ నూనె.
- Gingli is corrupted from Chenchilit the word used in upper Bengal.
- castor oil ఆముదము.
- earth oil మట్టితైలము.
- essential oil of sandalచందనధృతి.
- oiled butter (called ghee) నెయ్యి.
- a leathern oilbottle శిద్దె.
- a picture painted in oil నూనెవర్ణముతో వ్రాశిన ప్రతిమ.
క్రియ, విశేషణం, నూనె పూసుట, నూనె చమరుట, పట్టించుట.
- they oiled his palm వాడికి లంచము యిచ్చినారు.
నామవాచకం, s, In line 3.
- India Castor oil is called (by the English) Lamp oil.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).