ప్రతిమ

లక్ష్మీనారాయణుల ప్రతిమ

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ప్రతిమలు.

అర్థ వివరణసవరించు

  1. ప్రతిమ మనుషులు లేక ఇతర ప్రాణులను పోలినట్లు మలచిన శిల్పము
  2. మూర్తి, విగ్రహము
అచ్చు, బింబము, అభి, ఆభ, ఛాయ, నీడ, ప్రతికృతి, ప్రతిచ్ఛాయ, ప్రతిఫలము....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలుసవరించు

నానార్థాలు
  1. ప్రతిరూపము
  2. బొమ్మ
  3. శిల
  4. శిల్పం
సంబంధిత పదాలు
  1. శిలాప్రతిమ

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=ప్రతిమ&oldid=957574" నుండి వెలికితీశారు