ఛాయ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఛాయ నామవాచకం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- సూర్యరశ్మి వలన ఎండలో ఏర్పడే నీడ.
- సూర్యుని భార్య -ఛాయాదేవి.
- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
- చాయ అనగా నీడ అని అర్థము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు