బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, నీడ, ఛాయ.

  • darkness చీకటి, చాటు, మరుగు.
  • in colours కప్పు, కళ, కౌరు, చాయ.
  • the dark part of a picture పటములో వ్రాసే నీడ.
  • in this picture the mans right hand is in the light;the other hand is in the shade ఈ పటములో ఆ మనిషి యొక్క కుడి చెయ్యితెలుస్తున్నది యెడమ చెయ్యి నురుగులో వున్నది.
  • there is a shade of distinction between these two ఈ రెంటికీ రవంత బేధము వున్నది.
  • this cloth is a shade dearer than the other దానికంటే యీ గుడ్డ కొంచెము వెల అధికము.
  • a shade or ghost దయ్యము.

క్రియ, విశేషణం, కప్పుట, అడ్డముగా పెట్టుట.

  • she shaded her eyes with her hand కండ్లకు చేతిని అడ్డము పెట్టుకొన్నది.
  • this tree shades us from the head ఈ చెట్టు మనకు ఎండకు మరుగుగా ఉన్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shade&oldid=943952" నుండి వెలికితీశారు