శిల్పము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
లక్ష్మీనారాయణుల శిల్పము
 
శిల్పము
 
కనక దుర్గ శిల్పము
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

శిలపై చెక్కిన బొమ్మ

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

శిల్పముఅంటే రాళ్ళు,కొయ్య,లోహాలు మొదలైనవి ఉపయోగించి తయారుచేసే ప్రతిమ లు.

  • ఒక పాటలో పద ప్రయోగము. శిలలపై శిల్పాలు చెక్కినారు.... మనవారి సృష్టికే అందాలు తెచ్చినారు......
అమరావతి శిల్పాలు లోక ప్రసిద్ధి గాంచినవి.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=శిల్పము&oldid=961088" నుండి వెలికితీశారు