శిల్పము
(శిల్పం నుండి దారిమార్పు చెందింది)
శిల్పము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- శిల్పము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
- శిల్పములు/ శిల్పాలు
అర్థ వివరణ
<small>మార్చు</small>శిలపై చెక్కిన బొమ్మ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>శిల్పముఅంటే రాళ్ళు,కొయ్య,లోహాలు మొదలైనవి ఉపయోగించి తయారుచేసే ప్రతిమ లు.
- ఒక పాటలో పద ప్రయోగము. శిలలపై శిల్పాలు చెక్కినారు.... మనవారి సృష్టికే అందాలు తెచ్చినారు......
అమరావతి శిల్పాలు లోక ప్రసిద్ధి గాంచినవి.