మట్టితైలము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ముడి పెట్రొలియం నుండి ఉత్పత్తి అగు ద్రవం.ఇంధనంగా,ద్రావణిగా పనిచేయును.పెట్రొలియంను భూమి పొరలనుండి తియ్యడం వలన మట్టి నూనె/తైలం అనే పేరు రూడి అయ్యింది.వత్తి దీపాలు వెలిగించుటకు గ్రామాలలో వాడెదరు.ఘైటైన వాసన వుండటం వలన కొన్ని ప్రాంతాలలో గబ్బు నూనె అని కూడా పిలుస్తారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. కిరోసిన్ ఆయిల్
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>