బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియా, విశేషణం, కలగచేయుట, పుట్టించుట.

 • this occasioned a quarrel : ఇందువల్ల వొక జగడము కలిగినది.
 • this occasioned me to tell him : ఇందువల్ల అతనితో చెప్పవలశి వచ్చింది.

నామవాచకం, s, కారణము, నిమిత్తము, ప్రయోజనము, సమయము,తరుణము, అక్కర.

 • on festive occasions ఉత్సవ కాలములలో.
 • on this occasionసారి, ఈ తేప.
 • on the former occasion పోయినసారి, పోయిన తేప.
 • on one occasion వొకసారి.
 • on four occasions నాలుగు తరుణము లలో.
 • have you occasion for this book? ఈ పుస్తకము నీకు అక్కర వున్నదా.
 • as I had occasion for a horse నాకొక గుర్రము కావలశి వుండినందున.
 • I have no occasion for it అది నాకు అక్కర లేదు.
 • what occasion had you to go to him? నువ్వు వాడి వద్దికి యెందుకోసరము పోవలిసి వచ్చింది.
 • I will advance money as there is occasion నీకు రూకలు కావలసినప్పుడు యిస్తూ వస్తాను.
 • without any occasion నిష్కారణము గా, వూరికే.
 • there is no occasion for water నీళ్ళు నిమిత్తము లేదు. or, religious celebration ప్రయోజనము.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=occasion&oldid=939205" నుండి వెలికితీశారు