బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, ఆకు, పత్రము, వర్ణము, దళము.

  • Young or tender leaf చిగురు, మోసు.
  • of a flower రేకు.
  • betel leaf తమలపాకు.
  • leaf of the aloe కలబందమట్ట.
  • the leaf ofa door రెక్కతలుపు.
  • a platter formed of leaf విసరాకు.
  • a cup formed leaf దొన్నె.
  • leaf of talk అభ్రకపురేకు.
  • gold leaf బంగారు రేకు.
  • false gold.
  • కాకిబంగారు.
  • a fig leaf worn by infants అరముడి మొలబిళ్ళ.
  • ten leaves are lost in thisbook ఈ పుస్తకములో పది పత్రములు పోయినది.
  • you have taken a leaf out ofhis book or you have followed his example వాడి గుణము నీకు పట్టుబడ్డది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=leaf&oldid=936615" నుండి వెలికితీశారు