తమలపాకు

వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
సంతలో అమ్మకానికున్న తమలపాకుల కట్టలు.. (పాకాల సంత

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
తమలపాకు
భాషాభాగం
వ్యుత్పత్తి

ఆకు

బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన ఆకు భాగం. ఈ ఎగబ్రాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాలలో పెంచుతారు.

తమలపుటాకు

నానార్థాలు

నాగవల్లి దళము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • తమలపాకులను పూజ చేయునప్పుడు దేవునిముందు వుంచు కలశములో ఉంచుతారు.
  • తాంబూలములో తమలపాకులను ఉపయోగిస్తారు. భోజనానంతరం తాంబూలసేవనము మన సంప్రదాయం.
  • తమలపాకుల రసమును గొంతునొప్పి నివారణకు ఉపయోగిస్తారు.
  • శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ తమలపాకులకు నూనె రాసి కొద్దిగా వేడి చేసి ఛాతీపై ఉంచుతారు.
  • తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు.
  • తమలపాకుల రసమును చెవిలో పిండిన చెవినొప్పి తగ్గిపోవును.
  • అపస్మారకమును నివారించుటకు తమలపాకుల రసమును పాలతో కలిపి త్రాగించెదరు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తమలపాకు&oldid=954997" నుండి వెలికితీశారు