వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి

దేశ్యము/ఉభయము

బహువచనం లేక ఏక వచనం
  • దళాలు,దళములు.

అర్థ వివరణ <small>మార్చు</small>

1.దళముఅంటే సేనలో ఒక భాగము. 2.దళముఅంటే పూరెక్క.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. సైన్యము
  2. దండు
  3. స్లాబు.
  4. పూరేకు.
సంబంధిత పదాలు
  1. నావికాదళము
  2. పదాతిదళము
  3. విమానదళము
  4. అగ్నిమాపకదళము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అరవిందదళాయతాక్షుడు అంటే అరవింద పూరెక్కలవంటి కన్నులు కలవాడు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=దళము&oldid=955493" నుండి వెలికితీశారు