బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, మేకపిల్ల.

  • kid shoes మేకపిల్ల తోలుతో కుట్టిన జోడు.
  • a kid glove ఆ తోలుతో చేసిన నున్నని సన్నమైన చేతిజోడు.

క్రియ, నామవాచకం, ఈనుట, పిల్ల వేసుట, యిది మేకను గురించిన మాట.

  • the goat has kidded ఆ మేక యీనింది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=kid&oldid=936228" నుండి వెలికితీశారు