మేక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- మేక నామవాచకము.
- వ్యుత్పత్తి
- మూలపదము.
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>మేక ఇది ఒక పెంపుడు జంతువు.మాంసాహారం కోసము,కొన్నిచోట్ల పాల కోసము వీటిని పెంచుతూ ఉంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- మేకము
- సంబంధిత పదాలు
- మేకపోతు
- వ్యతిరేక పదాలు