host
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
one who gives entertainment to another విందుపెట్టేవాడు,ఇంటిఆయన, including our hosts there were ten people at table ఇంటి ఆయన యింటి ఆమెతో కూడా పదిమంది భోజనము చేసిరి.
- the land lord of an inn, or, paid host సత్రపువాడు, పూటకూళ్ళు పెట్టేవాడు.
- he reckoned without his host వచ్చే ఆక్షేపణను యెరగకుండా తానుగా వొక నిష్కర్ష చేసుకొన్నాడు.
- an army, numbers assembled for war దండు, సేన.
- any great number గుంపు, సమూహము.
- a host of masquetoes లక్షదోమలు.
- a host of objections వెయ్యి ఆక్షేపణలు.
- a host of children నూరుమంది పిల్లకాయలు.
- the host of heaven దేవదూతల సమూహము, నక్షత్ర సమూహము.
- the Lord of hosts సేనాధిపతియైన దేవుడు.
- In Isa.
- XXVIII.
- సేనానయకుడు F+ సైన్యాధ్యక్ష పరమేశ్వరః D+.
- సైన్యగళకర్త H+.
- Or sacrifice, according to the Romish rite, the consecrated wafer బలి, దేవుడికి నైవేద్యము చేసిన రొట్టె, బలిసాదము, మహా ప్రసాదము, యిది రోమన్ మతాచారము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).