బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, మంచి, బాగు, ఫలము,.

  • మేలు, శుభము, భాగ్యము, లాభము,సార్థకము.
  • క్రియ ( యీ శబ్దమునకు బహువచనములో అర్థము వేరు.
  • See goods ) he is bent upon doing them good వారి క్షేమమే విచారిస్తాడు.
  • good and evil శుభాశుభములు.
  • what is the good of going there అక్కడికిపోవడములో యేమి ఫలము; it did not come to good సార్థకము లేదు.
  • he didgood to them వాండ్లకు మేలు చేసినాడు.
  • true good the supreme good or holiness is often called పురుషార్థము.

ఆశ్చర్యార్ధకం, సరి, మంచిది.

  • very good ! చాలా బాగు.

విశేషణం, మంచి, మంచిది, యుక్తమైన, యోగ్యమైన, ఉత్తమమైన, బాగైన.

  • it is good to be here యిది యిక్కడ వుంటే మేలు.
  • this is not a good reasonయిది హేతువుకాదు.
  • this is not a good objection యీ ఆక్షేపణ పనికిరాదు.
  • this is not good sence యిది బుద్ది కాదు.
  • he was very good to me అతడు నాకునిండా వుపకారి.
  • this food is good for him యీ అన్నము వాడికిఅవును.
  • this fruit is not for him యీ పండ్లు వాడికి కాదు.
  • a man of temper శాంతుడు.
  • good deed సత్కార్యము, సుకతము.
  • a man of good family సత్కులజాతుడు.
  • good health ఆరోగ్యము కుశలము.
  • good heart ధైర్యము.
  • be of good heart దిగులుపడక.
  • good humour శాంతగుణము.
  • they took an opportunity when he was in good humour అతడు శాంతముగా వుండే సమయము చూచుకొన్నారు.
  • a good man మంచివాడుయోగ్యుడు, సత్పురుషుడు.
  • the good మంచివాడు.
  • the good man of the house యింటి యజమానుడు.
  • the good woman of the house or good wife యింటియజమానురాలు, యిల్లాలు.
  • my good woman or good madam ఓసీ.
  • a good many కొందరుకొన్ని.
  • I have a good mind to tell him వాడితో చెప్పవలేనని నాకుమనసు వున్నది.
  • good morning good evening సలాము, దర్శనానికి పోయినప్పుడున్నుశలవుపుచ్చుకొనేటప్పుడున్ను చెప్పుకొనేమాటలు.
  • good day good night good,byeసలాము, పోయివస్తాను, శలవుపుచ్చుకొనిపొయ్యేటప్ఫుడు అనుకోనేమాటలు.
  • తనకు అధికులవద్ద యీ మాటలు అనకుండా వూరక సలాము చేయవలసినది.
  • అట్లా చెప్పడము అమర్యాద.
  • he had good the nature to forgive me అతడుమంచివాడు గనక నన్ను మన్నించినాడు.
  • will you have the good nature to tell me దయచేసి నాతో చెప్పు.
  • good for nothing పనికిమాలిన.
  • thief is too good a name for him వాణ్ని దొంగ అంటే చాలదు, తీరదు.
  • I am obliged to you for your good offices తమరు నాకు మహావుపకారముచేస్తిరి.
  • కొన్నిచోట్ల మంచియనే అర్థము లేకపోతున్నది.
  • put them in goodorder వాటిని క్రమముగా పెట్టు.
  • the rice is all in goodorder బియ్యము చెడిపోలేదు.
  • they are on good terms వాండ్లు విహితముగావున్నారు.
  • they are not on good terms వొకరికి వొకరు విరోధపడి వున్నారు.
  • good things భోజనపదార్థములు, భక్ష్యములు,సరససాన్నములు.
  • the good things of this life ఐహిక సుఖములు.
  • he shewed his good will in this business యిందులో అతను దయను అగుపరిచినాడు.
  • he did it with good will వాడు మనఃపూర్వకముగా చేసినాడు.
  • Various pharase : sometimes it merely denotes much a good two miles నిండు కోశెడు.
  • he came along with me a good way నాతో కూడా కొంచెము దూరము వచ్చెను.
  • a good distance కొంతదూరము.
  • my house is a good way off the townనా యిల్లు పట్నానికి కొంచెము దూరములో వున్నది.
  • he got a good halfవాడికి పూరా సగము చిక్కినది.
  • good a deal శానామట్టుకు.
  • a good while ago కొన్నాళ్లకు, మునుపు, వెనకటికి.
  • in good earnest he intends to pay for it నిజముగా దానికి రూకలు యివ్వవలెని వున్నాడు.
  • you will be so good as to do this తమరు దయచేసి దీన్ని చేయవలెను.
  • you will be so good as tot ell me the truth దయచేసి నాతో నిజముచెప్పవోయి.
  • you are verygood or thank you నీవు మంచివాడవే, తమ దయ,తమ చిత్తము.
  • he was as good as his word వాడు యెంత చెప్పినాడో అంత చేసినాడు.
  • he was as good as dead వాడు చచ్చినవాడితో సమముగా వుండెను.
  • వాడు మృతప్రాయుడుగా వుండెను.
  • they were as good as brothers అన్నదమ్ములవలె వుండిరి.
  • he was as good as a son to her దానికి కొడుకు వలె వుండిరి.
  • the account is as good as settled లెక్క దీరినదనవచ్చును.
  • you had as good die as to this దీన్ని చేయడానికంటే నీవు చావడము మేలు.
  • he is gone therefor good వాడదే పోకగా పోయినాడు.
  • you arrived good ! what did you do nextనీవు చేరినావుసరే, అవతల యేమిచేస్తివి.
  • For good and all ( or utterly,completely, finally , irreversibly, for ever ) యింతటితో తీరినది.
  • I have done with him for good and all యిందుతో వాడికి నాకు సరి.
  • he has now done with merchandise for good and all వర్తకానికివొక దండముబెట్టి చాలునని పోయినాడు.
  • good and tell him theres a goodsoul or good creature or good fellow or good man అబ్బ, అబ్బా,నీ కాళ్లు పట్టుకొంటాను అతనితో పోయి చెప్పు.
  • my good fellow or good boyఅబ్బాయి.
  • I do not know my good fellow నేను యెరుగనురా అబ్బా.
  • good man వోయి, ఒరే, అప్పా.
  • a good man సజ్జనుడు.
  • the good man యింటి ఆయన,యింటియజమానుడు.
  • her good man దాని మొగుడు.
  • the good man of the houseయింటి ఆయన, యింటి యజమానుడు.
  • my good man or good sir or good fellow ఒరే,ఓయి, తమ్ముడా.
  • I tell you what, my good man వింటివటరా.
  • good womanవోసీ.
  • a good woman ఉత్తమురాలు.
  • the good woman యింటియిల్లాలు, యజమానురాలు.
  • how dare you call me good woman ? నన్ను వోసీ అని యెట్లా పిలుస్తావు.
  • I tell you what my good woman వింటివటే.
  • good man where are you going ? యెక్కడికి పోతావయ్యా .
  • my good girl అమ్మాయి.
  • I know nothing abou tit good or bad.
  • అందున గురించి మంచో చెడో నేనెరగను, పుణ్యమో పాపమోనేను యెరుగను.
  • there is a childish use of good as opposed to naughty; my little girl has been very good to day యీ వేళ బిడ్డ దుర్మార్గముచేయలేదు, యేమీ పోరుపెట్టలేదు.
  • If I send you there you must be goodనిన్ను అక్కడికి పంపుతాను, గాని నీవు పోరు పెట్టరాదు, రచ్చ చేయరాదు.
  • good Friday (the usual phrase in Madras is) కొత్త శుక్రవారము,యిది ఖ్రీస్తు చంపబడ్డ దినము.
  • Good GOd ! Good Lord! Good Heavens !హరిహర, శివశివ, compounded with various verbs it is thus translated -this rule holds good regarding all verbs క్రియలన్నిటికిన్నియీ సూత్రము చెల్లుతున్నది.
  • he made his assertions good వాడు చెప్పినదాన్నినిజపరిచినాడు.
  • he made the loss good ఆ నష్టమును తానచ్చుకొన్నాడు.
  • as he judges good అతనికి యుక్తమైనట్టు అతనికి తోచిన ప్రకారము if it seems good to you నీకు బాగా వుంటే, నీకు యుక్తమనితోస్తే.
  • as you think good మీకు తోచిన ప్రకారము, మీకు యుక్తమైనట్టు.

విశేషణం, (add,) In line 77, Read Go and tell him theres a good soul! In page 518 line 1.

  • Thats a good boy! ఇట్లావుండవద్దా, శహబాస్.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=good&oldid=967663" నుండి వెలికితీశారు