direct
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, చక్కని, సూటియైన, సరియైన.
- the direct road చక్కనిమార్గము, రుజుమార్గము, సూటిగావుండే దారి.
- direct lines రుజువైనపంక్తులు, వంకరలేని పంక్తులు.
- the direct meaning సరియైన అర్ధము.
- a direct falsehood వట్టి అబద్ధము, ప్రత్యక్షమైన అబద్దము.
- direct proofప్రత్యక్షమైన రుజువు.
- the magistrate was not in direct communication to the government మేజిస్ట్రేటువారు గవనరుమెంటు వారికితాముగా వ్రాసుకోవడములేదు, అనగా తమ పై అధికారులగుండావ్రాసుకొంటారు.
- he is not the direct heir వీడు సాక్షత్కార్తకాదు.
- a nephew is not the direct heir of his uncle తోడబుట్టినవాడికొడుకుపినతండ్రికి సాక్షాత్తు వారసు కాదు, సాక్షాత్కర్తకాదు.
క్రియ, విశేషణం, to aim in a strait line లక్ష్యము పెట్టుట, గురి వుంచుట.
- he directed the gun at them ఫిరంగి ని వాండ్లమీదికి పారేటట్టు తిప్పిపెట్టినాడు.
- he directed his discourse to me వాడు నా తట్టు తిరిగి మాట్లాడినాడు.
- he directed his remarks at me వాడు నన్ను గురించి మాట్లాడినాడు.
- he directed his eyes at me వాడి దృష్టి ని నా మీదికి తిప్పినాడు.
- it directedits flight to the hill కొండ మీదకి యెగిరినది.
- to regulate క్రమపరుచుట.
- he directed his steps thither or course thither అక్కడికి పోయినాడు.
- an all direct ing providence సర్వరక్షకుడైన దేవుడు.
- to order అజ్ఞాపించుట.
- I directed him to go వాన్ని పొమ్మని సెలవు యిచ్చినాను.
- to guide దోవచూపుట.
- they directed me to his house వాడి యింటికి నాకు దారి చూపినాడు .
- to direct a letter పై విలాసము వ్రాసుట.
- they direct ed the letter to meఆ పై విలాసము నాపేరట వ్రాసినారు.
విశేషణం, line 6.dele ఋఉజువు say నిరూపణ.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).