వట్టి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వట్టి నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
- ఖాళీ
- ఉదా: ఖాళీచేతులతో అనగ వట్టి చేతులతో
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
వట్టి చేతులతో వచ్చాడు
- వ్యతిరేక పదాలు
==పద ప్రయోగాలు==ఒక్క పాటలో పద ప్రయోగము: వట్టి మాటలు కట్టిపెట్టోయ్... గట్టి మేల్ తలపెట్టవోయ్