ప్రధాన మెనూను తెరువు

బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, దినము, పగలు, అహస్సు.

 • a day of the lunar month తిధి.
 • a day of the solar month తేది.
 • this shortened his days యిందువల్ల వాడి ఆయుస్సు మూడినది.
 • the day is far advanced ప్రొద్దు చాలా యెక్కినది.
 • day of the week వారము.
 • the Lords day ఆదివారము.
 • three whole days తిరాత్రము.
 • to-day నేడు, యీ పొద్దు, యీ వేళ.
 • that day నాడు, ఆనాడు.
 • yesterday నిన్న.
 • the day before yesterday మొన్న.
 • the day before that అటు మొన్న.
 • to-morrow రేపు.
 • the day after to morrow యెల్లుండి.
 • A holiday ఆటవిడుపు an highday or holy day పుణ్యదినము, విశేషదినము.
 • the next day or the followingday మరునాడు.
 • this day ten years పది యేండ్లకు ముందర యీ దినము.
 • this day last year పోయిన సంవత్సరము యీ దినము.
 • on the alternate daysదినము మార్చిన దినము.
 • at an early day కొన్నాళ్లకు.
 • a day ortwo ago నిన్ననో, మొన్ననో, రెండు మూడు దినములకు ముందు.
 • anevey dayaffair సాధారణమైన పని.
 • every day people సాధారణులు.
 • all day long ఆ సాయము, పొద్దుగూకులు.
 • in all my days నా ఆయుస్సులో.
 • in my younger days బాల్యమందు,చిన్నప్పుడు.
 • In his fathersdays తండ్రికాలములో.
 • In days of yore పూర్వకాలములో.
 • in the faceof day పట్టపగలులో - యిది సిగ్గుమాలిన పనిని గురించి చెప్పేమాట.
 • from day to day అప్పటికి, నానాటికి.
 • day by day దినదినము,ప్రతిదినము, new years day సంవత్సరాది .
 • the other day మొన్న, కొన్నాళ్ల కిందట.
 • every other day దినము విడిచి దినము, దినముమార్చి దినము.
 • day and night రాత్రి పగలు, అహోరాత్రము.
 • at thistime of day యిట్టి కాలమందు.
 • at the last day or day of judgementప్రళయకాలమందు.
 • .
 • to gain the day జయించుట.
 • he carried the day he gotthe day or he gained the day జయించినాడు.
 • I first saw theday here నేను యిక్కడ పుట్టినాను.
 • the murder was broughtto the light of day ఆ కూని బయటపడ్డది.
 • these things will not bear the light of day యిది బయటరాగూడని సంగతి.
 • half a dayswork ఒక పూటపని.
 • now-a-days యిప్పటి దినాలలో, యిప్పట్లో.
 • he came a day after the fair పని మించిన తరువాత వచ్చినాడు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=day&oldid=928216" నుండి వెలికితీశారు