విభిన్న అర్థాలు కలిగిన పదాలు

<small>మార్చు</small>

వారము (రోజు)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. వారము అంటే ఏడు రోజుల కాలము.
నానార్థాలు

ఆడువారము/ మగ వారము/ పెండ్లి వారము/

సంబంధిత పదాలు
  1. ఆదివారము
  2. సోమవారము
  3. మంగళవారము
  4. బుధవారము
  5. గురువారము
  6. శుక్రవారము
  7. శనివారము

చేయువారము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

సత్యాదేవి తన ఏడువారాల నగలతో శ్రీకృష్ణుని తులాభారము వేయడములో విపఫలమైన సంఘటన పారిజాతాపహరణములో విపులముగా వర్ణించబడినది.

అనువాదాలు

<small>మార్చు</small>

వారము (సమూహము)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • పెండ్లివారమండి మగ పెండ్లివారమండి - తెలుగు పాట.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వారము&oldid=960008" నుండి వెలికితీశారు