ఆటవిడుపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- విశ్రాంతి దినము /ఆడుకొనుటకై విద్యార్థులను విడుచుట/విరామం
- పని మధ్యలో దొరికే విరామం; విశ్రాంతి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒకప్పుడు బడులలో, ఇప్పుడు ఆదివారం లాగా, ఏ అమావాస్యకో, పౌర్ణమికో ఆటవిడుపు ఇచ్చేవారు దానినే ఆటవిడుపు రోజు అని అంటారు.
- చదువులేని దినము, ఆటవిడుపు దినము, సెలవుదినము