బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, వర్ణము, వన్నె, చాయ, రంగు.

  • to lose colour తెల్లపారుట చాయ యెత్తి పోవుట, వాడిపోవుట.
  • he changed colour వాడు ముఖము మాడ్చినాడు, వాడి ముఖము నల్లపడ్డది.
  • a countenance devoid of colour తెల్లపారిన ముఖము.
  • colour of pretext వ్యాజము, సాకు, మిష, వేషము.
  • there was no colour of doing so యిట్లా చేస్తారన్న పొళుకువ వుండలేదు.
  • colours of flag కొడి, పతాకము, జండా.
  • They fought under his colours ఆయన చేతి కింద వుండి పోట్లాడినారు.
  • he painted the battle in glowing colours ఆ యుద్ధము ను బాగా వర్ణించినా

క్రియ, నామవాచకం, సిగ్గు చేత ముఖము యెర్రపారుట.డు. క్రియ, విశేషణం, చాయవేసుట, రంగువేసుట, అద్దుట, సాఖు చెప్పుట, వర్ణించుట, శృంగారించుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=colour&oldid=926741" నుండి వెలికితీశారు