వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

రంగు,మెరపు,వర్ణం.ఈ పదం కన్నడ పదం బన్న(రంగు) కు దగ్గరి పోలిక కలిగి వున్నది. మెఱుగు/ అందము/వర్ణము

నానార్థాలు

గుఱ్ఱమును ఎక్కునప్పుడు ఆనుకొనుటకై ప్రక్కనుంచెడు వన్నె.

సంబంధిత పదాలు

వన్నెలాడి/వన్నెబంగారము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • వన్నెచిన్నెల పడుచు/చిన్నది.
  • ఒరసిరి నిన్నుఁ దర్కనికషోపలధారల వన్నెగానరు
  • వన్నె వన్నెల వస్త్రాలు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వన్నె&oldid=959843" నుండి వెలికితీశారు