burn
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, నిప్పుగాయము, కాలిన గాయము.
క్రియ, నామవాచకం, కాలుట, మండుట, తలగబడుట, దహించుట.
- the flame burns bright జ్వాలలు వేస్తున్నది.
- the lamp burns దీపముమండుతుంది.
- the oils was buaned away నూనె యిగిరిపోయినది,క్షయించినది, యీడ్చుకొని పోయినది.
- the lamp has burnt out దీపము నుండి ఆరి పోయినది.
- while he was burning with fever జ్వరము కాస్తూ వుండగా.
- the sore burns పుండు మండుతున్నది.
- he was burning with rage కోపముతో మండిపోతూ వుండెను.
- he was burning with lust మోహములో పడితపిస్తూ వుండెను.
- his bosom burnt to disobery.
- తిరగబడడానకు ఆతురపడతూ వుండెను.
క్రియ, విశేషణం, కాల్చుట, తగలబెట్టుట.
- to burn to ashes బూడిదచేసుట, భస్మముచేసుట.
- to burn black మాడ్చుట.
- She burned the rice in cooking మండడములో వణ్నమును మాడగొట్టింది .
- caustic burns the skin కారము తోలును తిని వేస్తుంది.
- to burn incense దూపమువేసుట.
- the sun horns the face యెండచేత ముఖము కములుతుంది.
- Peoper horns the tongue మిర్యాలు కారముగా వుంటుంది.
- to burn the dead సంస్కారము చేసుట, దహనము చేసుట.
- the place where they burnbodies స్మశానము.
- my Borse being lame I burned or fired his leg గుర్రము కుంటినందున కాలిలో వాత వేసినాను.
- they killed thepig and burnt off the hair పందిని చంపి వెంట్రుకలు మాడ్చితీసివేసినారు.
క్రియ, నామవాచకం, my feet are burning (a neuralgic affection,occasionally a sequel of rheumatism) నా కాళ్ళు మండు తున్నవి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).