animal
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) - నామవాచకం, s, జంతువు, ప్రాణి.
- by way of contempt పశువు, గొడ్డు.
- విశేషణం, జంతువైన, ప్రాణియైన, శరీర సంబంధమైన.
- the animal creation జీవకోటి
- animal life జీవము, ప్రాణము.
- animal senses పంచేంద్రియములు.
- horn is an animal substance కొమ్ము పశు సంబంధమైనది.
- the animal frame శరీరము, దేహము.
- animal appetites కామక్రోధాదులు.
- animal enjoyments దేహసుఖములు.
- digestion is an animal functionజీర్నము కావడము శారీరకవ్యాపారము, దేహధర్మము.
- animal spirits ఉత్సాహము, ఉల్లాసము.
- animal instinct దేహస్వభావము.
- animal food మాంసము.
- he abstains from animal food వాడు మాంసమును వర్జించినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).