బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
  • (file)
  • క్రియ, విశేషణం, యెంచుట, తించుట.లెక్క
  • they accounted him a fool వాణ్నిపిచ్చివాణ్నిగా యెంచినారు.
  • they account him a prophet.
  • అతణ్ని భవిష్యద్వక్తఅంటారు.
  • క్రియ, నామవాచకం, సమాధానము చెప్పుట.
  • you must account to me for that money ఆరూకలకు నీకు సమాధానము చెప్పదలచినది.
  • Can you account for it అందుకు సమాధానము చెప్పగలవా.
  • Can you account for this fever యీ జ్వరానికి హేతువు చెప్పగలవా.
  • his fathers death accounts for the delay యీ సావుకాశము నకు వాడి తండ్రి చావు కారణమౌతున్నది.
  • నామవాచకం, s, of money లెక్క.
  • value ఘనత.
  • a man of account ఘనుడు.
  • people ofno account స్వల్పులు.
  • they made no account of him వాండ్లు వాణ్ని లక్ష్యపెట్టలేదు.
  • Or profitఫలము.
  • this turned to account యిది సఫలమైనది.
  • You will find your account ingoing there నీవు అక్కడికి పోతివా నీకు సఫలమీను.
  • he turned his time to good accountసత్కాలక్షేపము చేసినాడు.
  • he turns his land to no account వాడి నేలను వృధా గా వేసిపెట్టుతాడు.
  • Reason నిమిత్తము.
  • on this account యిందు నిమిత్తము.
  • they called him toaccount for his వాణ్ని యిందుకేమి సమాధానము చెప్పుతావు అని అడిగినారు.
  • Description,explanation వైనము, వృత్తాంతము, చరిత్ర.
  • this is a foolish account యిది పనికిమాలినకధ.
  • I have received accounts from home మా దేశము నుంచి వర్తమానము వచ్చినది.
  • I settled his accounts వాడి లెక్కలను తీర్చినాను, లేక, వాణ్ని చంపినాను.
  • By all accounts he is gone వాడు పోయినాడట.
  • When you blame them, youmust take their ignorance into account వాండ్ల మీద దోషము చెప్పేటప్పుడు వాండ్లఅవజ్ఞతనున్ను నీవు యోచించవలెను.
  • On account of his absence అతను లేనందున.
  • hebought it on his own account దాన్ని తన సొంతానికి కొనుక్కొన్నాడు.
  • on account of the rainవానవల్ల.
  • You must on no account go there నీవు అక్కడికి యెంత మాత్రము పోకూడదు.
  • he is gone to his final account or to his great account చచ్చినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=account&oldid=922328" నుండి వెలికితీశారు