leaf
(Leaf నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, ఆకు, పత్రము, వర్ణము, దళము.
- Young or tender leaf చిగురు, మోసు.
- of a flower రేకు.
- betel leaf తమలపాకు.
- leaf of the aloe కలబందమట్ట.
- the leaf ofa door రెక్కతలుపు.
- a platter formed of leaf విసరాకు.
- a cup formed leaf దొన్నె.
- leaf of talk అభ్రకపురేకు.
- gold leaf బంగారు రేకు.
- false gold.
- కాకిబంగారు.
- a fig leaf worn by infants అరముడి మొలబిళ్ళ.
- ten leaves are lost in thisbook ఈ పుస్తకములో పది పత్రములు పోయినది.
- you have taken a leaf out ofhis book or you have followed his example వాడి గుణము నీకు పట్టుబడ్డది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).