kind

(Kind నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, జాతి, విధము, రీతి, ప్రకారము.

  • the same kind అదేవిధము,అదేతీరు.
  • of this kind ఈ విధమైన, ఇటువంటి.
  • all kind s of articles నానా సరుకులు.
  • human kind మనుష్యులు.
  • woman kind స్త్రీలు.
  • they paid it partly in money and partly in kind దాన్ని రూకలుగా కొంత సరుకులుగా కొంత చేల్లించినారు.
  • they wear a kind of Turband వాండ్లు వొక విధమైన పాగా వేసుకొంటారు.
  • the cloth is good of its kind ఈ మాదిరిలో యిది మంచి గుడ్డ.
  • I will do nothing of the kind అటువంటి పని నేను చేయనుa Lover of his kind అందరున్ను మన వంటి వాండ్లేకదా అనేవాడు, భూతదయ పశ్చాత్తాపము గలవాడు.
  • every lover of his kind will rejoice to see the tyrants fall భూతదయ పశ్చాత్తాపము గల వాండ్లందరున్ను ఆ క్రూరుని చేటుకు సంతోషింతురు.
  • they are haters of their kind వాండ్లు స్వజాతి వైరులు.

విశేషణం, అంతఃకరణగల, దయగల నేనరుగల.

  • he was very kind to me నాయందు నిండా విశ్వాసముగా వుండినాడు.
  • a kind friend విశ్వాసముగల స్నేహితుడు.
  • you are a kind soul నీవు దయాళువు.
  • you are very kind తమ అనుగ్రహము.
  • I hope you will be so kind as to do this నా యందు దయవుంచి ఆ పని చేయవలసినది.
  • Be so kind as to hold your tongue దయచేసి నోరు ముయ్యి.
  • దయ, కనికరం.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=kind&oldid=936247" నుండి వెలికితీశారు