హరించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
హరించు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అడచు, దొంగిలించు, తొలచు, అడగు, కనబడకుండా పోవు, అయిపోవు, క్షయించు, క్షీణించు, జీర్ణించు, భేదికియిచ్చిన ఔషధము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | హరించాను | హరించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | హరించావు | హరించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | హరించాడు | హరించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | హరించింది | హరించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఏతపముల నేజపముల, నేతీర్థవిలోకనముల నేక్రతువుల నీ, జ్ఞాతివధంబొనరించిన, పాతకము హరించుననఁ దపస్వి యతనితోన్
- భేదికియిచ్చిన ఔషధము హరించిపోయినది
- మజ్జిగ మామిడిపండ్ల విషమును హరించును
- చోరవృత్తిని హరించి తముంగొని పోవుచుండగా
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>తెలుగు అకాడమి నిఘంటువు 2001 సీ పీ బ్రౌన్ నిఘంటువు
బయటి లింకులు
<small>మార్చు</small>