ఆహరించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ/సం. స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 1. అపహరించు; "నేఁదల్లడమందభూషణవితానమునర్థము నాహరించి." షో. ౪, ఆ.
- 2. ఆకర్షించు; "విజ్ఞానమునఁజేసి విషయాదివలన నెమ్మనమాహరించి." (ఇక్కడ ఆహరించి = మరలించి యనుట.) ఆము. ౩, ఆ.
- 3. ఆరగించు. "ఎ, గీ. బ్రహ్మచర్యమునకుఁబలమాయు వుపవాస, ములకుఁజిత్తశుద్ధిఫలజలంబు, లాహరించి యునికి కాధిరాజ్యముపత్ర, భక్షతకు దివంబుఫలము లధిప." భార. ఆను. ౧, ఆ.