స్నానఘట్టము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
స్నానము,ఘట్టము అను రెడు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
స్నానఘట్టాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>స్నానఘట్టము అంటే స్నానము చేయుటకు ప్రత్యేకించిన ఘట్టము. పవిత్ర నదీజలాలో స్నానమాచరిస్తున్నప్పుడు ప్రజల రక్షణార్ధం స్నానఘట్టాలను నిర్మిస్తారు. అక్కడ స్నానము ఆచరించడం కొంత సురక్షితం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు