వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము.

వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • తీరము/ గట్టు
  • సందర్భము, కావ్యాదులలోని అంశము. ఉదా: ద్రౌపదీవస్త్రాపహరణ ఘట్టము మొ||
నానార్థాలు
  • సుంకము మొదలైనవితీయుచోటు
  • వనగిరిపాయ ప్రదేశము
సంబంధిత పదాలు
  1. స్నానఘట్టము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఆ నాటకములో శ్రీకృష్ణ రాయబార ఘట్టము బాగ రక్తి కట్టినది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఘట్టము&oldid=953997" నుండి వెలికితీశారు