మగ్గం సిద్ధంచేస్తున్న సాలె.

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • బట్టలు నేసేవాడిని సాలె అంటారు. ఇది ఒక కుల వృత్తి కూడా.
నానార్థాలు
  1. నేత
సంబంధిత పదాలు
  1. కలనేత
  2. జరీ
  3. నేత
  4. మగ్గము
  5. రాట్నము
  6. సాలెపురుగు
  7. సాలెగూడు
  8. సాలెవాడు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. దర్జీ వాణ్ణి చూస్తే సాలె వాడికి కోపం

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సాలె&oldid=848169" నుండి వెలికితీశారు