సాలెపురుగు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- సాలెపురుగు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>సాలెవాళ్ళు అల్లినట్లు గూడు ని అల్లుకుంటుంది కనుక దీనిని సాలెపురుగు అంటారు.ఇది మాంసభక్షిణి.సాలెగూటిలో చిక్కిన కీటకాలు తప్పిచుకోలేని విధగా గూటిలో ఒకరకమైన జిగురు సహాయపడుతుంది. గూటిలో చిక్కిన చిన్నచిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సాలీడు.
- సంబంధిత పదాలు
- సాలెగూడు.
- వ్యతిరేక పదాలు