సమ్మానము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మర్యాద అని అర్థము
- సంస్కృత విశేష్యము/ గౌరవము సత్కారము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అక్కినేని నాగేశ్వర రావును పద్మభూష బిరుదుతో సమ్మానము చేసిరి.