సప్తదేహపుణ్యకార్యములు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేహము చేసె ఏడువిధములైన పుణ్యకార్యములు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

అవి. 1. మనస్సు. దేవుని యందు భక్తి కలిగి వుండుట. 2. నోరు, దేవుని నామము స్మరించుట. 3. చేతులు, దేవుని పూజించుట. 4. కాళ్ళు , దేవాలయమునకు పోవుట. 5. కన్నులు, దేవుని కన్నులార కాంచుట. 6. చెవులు , దేవుని కథలువినుట, 7. శిరస్సు, దేవునికి వందనము చేయుట.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>