సన్మానము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
సం. వి. అ. పుం.

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
భహువచనము: సన్మానములు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • గౌరవమని అర్థము/ ప్రముఖ వ్యక్తికి అతని చేసిన ఘన కార్యములను స్తుతిస్తూ చేయు సమ్మానము

ముందిడుట; 2. పూజనము; 3. సన్మానము; 4. పరిగ్రహించుట; 5. తడుపుట; 6. శత్రువాక్రమిం\చుట; 7. అపదూఱుపడుట.

నానార్థాలు

సమ్మానము

సంబంధిత పదాలు
సత్కారము/ గౌరవము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అతనికి సన్మానము చాల ఘనంగా జరిగింది.
  • సన్మానము చేయునపుడు పైన కప్పు శాలువ కప్పుదురు,

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సన్మానము&oldid=962073" నుండి వెలికితీశారు