వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంఖ్యానుగుణ వ్యాసములు

వ్యుత్పత్తి
ఆరు రసములు

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. కషాయము.... వగరు 2. మధురము.... తీపి. 3. లవణము ... ఉప్పు, 4. కటువు ... కారము. 5. తిక్తము... చేదు. 6. ఆమ్లము.... పులుపు.

  1. మధురము, ఆమ్లము, లవణము, తిక్తము, కటు, కషాయము యీ6న్ను షడ్రసము లనంబడును. ఈ రసములను ఆత్మ సాన్నిధ్యమందుండు బుద్ధిరసేంద్రియ ద్వారా విభజించి యెరుగుచున్నదని తెలియుటే యీ విచారమునకు ఫలము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:SakalathatvaDharpanamu.pdf/81