ప్రధాన మెనూను తెరువు
లవణము

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • లవణములు/. సైంధవము, బిడము, రుచకము

అర్థ వివరణసవరించు

పదాలుసవరించు

నానార్థాలు
  1. ఉప్పు
సంబంధిత పదాలు
/లావణ్యము గలది.
  • సంస్కృత విశేష్యము =[రసాయనశాస్త్రము] లోహము అలోహములచే నేర్పడిన సమ్మేళనము ఒక లవణాధారము. ఆమ్లములోని హైడ్రోజన్‌ను తప్పించి ఆస్థానము నాక్రమించి మిగిలిన ఆమ్ల భాగముతో కలియగా నేర్పడు క్రొత్త సమ్మేళనము (Salt).
  • సంస్కృత విశేష్యము =ఉప్పు. ( సైంధవ, సౌవర్చ, కాచ, బిడా సముద్ర లవణములని పంచ లవణములు.)
వ్యతిరేక పదాలు
  • సైంధవ లవణము.

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=లవణము&oldid=959639" నుండి వెలికితీశారు