వ్యాపించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియావి./అ.క్రి.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>విస్తరించు అని అర్థము/ ఉదా: గాలి ద్వారా వ్వాపించు వ్యాథులు./అలముకొను/చిందు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదములు
- అడరు, అత్తమిల్లు, అభివ్యాపించు, అలముకొను, అల్లుకొను, అవఘళించు, ఉదిలకొను, ఎనయు, ఒలయు, కడలుకొను, కడలొత్తు, కప్పుదెంచు, కలగొను, కవిగొను, కవియు, కవియుదెంచు, కాడిపాఱు, కాయు, కుదురునిండు, కొనలువాఱు, కొనలుసాగు, క్రమ్ము, క్రా(చు)(పు), చిందు, చెదరు, చెరలాడు, చౌకలించు, జీ(ర్వా)(రువా)రు, తఱకు, తలిరుకొను, తారసిల్లు, తిపురుకట్టు, తిపురుగొను, తిరుపుకట్టు, తీగలువాఱు, తొట్టు, తొట్టుకొను, తొడిబడు, తొలకు, తొలుకాడు, త్రస్తరించు, త్రొక్కు, దువాళించు, నిండారు, నిండు, నిగిడారు, నిగుడు, నిట్టపొడుచు, నినుపారు, నివాళిసేయు, నివురు, నివ్వటిల్లు, నూల్కొను, నెక్కొను, నెగడు, నెఱయు, నెలవుకొను, నెలవొందు, పంచారించు, పంటించు, పంబు, పటవణించు, పన్ను, పరగు, పరిఢవిల్లు, పరువులువెట్టు, ప(ర్వు)(రువు), పఱచు, పఱతెంచు, పసరించు, పాఱు, పాఱుదెంచు, పిక్కటిల్లు, పేరెములువాఱు, పొంగు, పొందుపడు, పొంపిరి(పో)(వో)వు, పొదలు, పొదిగొను, పొలయు, పొలుచు, ప్రబ్బికొను, ప్రబ్బు, ప్రసరించు, ప్రాకు, బరియు, బలకరించు, బిత్తరములాడు, బిత్తరించు, బుగులు, బుగులుకొను, బె(ర)(ల)యు, మక్కళించు, మట్టాడు, మలయు, మల్లడిగొను, మించు, మిటారించు, ముందుకొను, ముట్టికొను, ముట్టు, ముడివడు, ముసరికొను, ముసరు, మెఱయు, మెలగు, మొనయు, ఱంపిల్లు, లేచు, వఱలు, విజ్జు, విరియబడు, విరియబాఱు, విస్తరించు, విస్తరిల్లు, వెడలు, వెదచిందు, వెలయు, వెల్లివిరియు, వేడించు, వ్రాలు, శాఖలువాఱు, సందడించు, సందుకొను, సాగు, సుడియు, సుబ్బు, సొలయు, సోడుముట్టు, సోలు.
- సంబంధిత పదాలు
వ్యాపించినది /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>దావానంలా వ్యాపించింది
- ఆ వూరిలో కలరా వ్యాపించింది