వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ప్రసరించు, వ్యాపించు.
  2. అతిశయించు, మీఱు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

వ్యాపించు, సమానమగు;

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ప్రసరించు, వ్యాపించు: "సీ. కలయంగ నలఁదిన కస్తూరినెత్తావి యష్టదిక్కులయందు నవఘళింప." కాశీ. ౧,ఆ. ౪౫; 2. స్పర్ధసేయు, ప్రతిఘటించు. ఇది ఔపమ్యమును తెలుపును "సీ. అవిముక్త దేశస్థుఁ డయ్యెనేఁ బతితుండు నశ్వమేధాధ్వరాహర్త దొరయు, వారణాశీసంభవంబైన మశకంబు నైరావణముతోడ నవఘళించు." కాశీ. ౨,ఆ. ౪౭; "సీ. గగనకల్లోలినీకల్లోల మాలికా, హల్లీసకములతో నవఘళించి." నై. ౧,ఆ. ౩౭.
  1. స.క్రి. అతిశయించు, మీఱు. "తే. ఒడలఁబ్రాయంబు లావును నొప్పిదంబు, నుక్కెసంబును విక్రమ మొకటి కొకటి, కనుగుణంబులై యేరికి నవఘళింప, రాక మెఱయంగఁ బటువిహారములనలరె." హరి.పూ. ౮,ఆ. ౪. "సీ. తాపింఛవిటపికాంతారసంవృతయైన యంజనాచలరేఖ నవఘళించి." స్వా. ౩,ఆ. ౧౯.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అవఘళించు&oldid=902354" నుండి వెలికితీశారు