కాయు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కాయు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఎండవెన్నెల లోనగునది ప్రకాశించు./ వెన్నెల కాయు/ఎండకాయు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఎండకాయు, కాయలు కాయు,/ కాస్తున్నది
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "గీ. వెల్లమడుఁగుఁ గోక విచ్చినరీతిఁ బా, లాఱఁబోసినట్టి యందమునను, బిండిచల్లినట్లు పండువెన్నెలలు కా, యంగఁ దొడఁగె జలువలమరనంత." కళా, ౮, ఆ.