అత్తమిల్లు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ
- దేశ్యం./వై.స.క్రి.
- అకర్మకక్రియ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒఱగు, వ్రాలు.
- అంటియుండు, ఉండు.
- పరుండు, పడుకొను.
- మూర్ఛపోవు.
- కూడుకొను.............క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"పతి సతి యత్తమిలుచు మించు" [భార.ఆను.]; [భార.ఉద్యో. 3ఆ.]