వైళము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాకం/దే. క్రి,విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
విశేషణము .. త్వరితముగ.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "క. ఓలేమ యేతదవనీ, పాలక సంభావితార్థ పరికల్పనకున్, జాలిన నిలుమిట లేదా, వైళమ చనుమింక మసల వలవదటనినన్." హంస. ౫, ఆ.
(మొదటిరూపము వయిళము.)
- ఒక పాటలో పద ప్రయోగము
- స్వాముల సేవకు వేళాయె... వైళమె రారే చెలులారా
- చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)...సంగీతం : పెండ్యాల ...గీతరచయిత : పింగళి...నేపధ్య గానం : సుశీల