వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము/దే.వి.
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

బలము-శక్తి, యుక్తి-నేర్పు, రీతి-విధము, వెరవు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

1. అభ్యాసము, మరలమరలఁజేయుట= "తే. మావటీఁ డల్లడల్లన మదగజంబు, నిచ్చతోఁగూడ నోజకుఁ దెచ్చునట్లు, యోగ విద్యాపరుండును నొయ్యనొయ్య, నలవుతోఁ గూడఁ బవనంబు నాఁగవలయు." మార్క. ౩,ఆ. ౩౧౮;
2. బలము = "చ. ...పోటరులైన భర్తలే, పురుగలరంటి వారియలవుం జలముం దగఁ గంటి నింక నె,వ్వరు గలరు" భార.విరా. ౨,ఆ. ౨౫౭.
   "క. బలభద్రుని భరియింపఁగ,నలవుచెడి ప్రలంబదైత్యుఁ డయ్యెడ ధరణీ, తలమునకు వచ్చె" వి.పు. ౭,ఆ. ౨౦౯;=    3. శ్రమము, మార్గాయాసము.
   "క. తురగమును నీరు జలజా, కరమునఁ ద్రావించి తా వికచపుష్పఫలో, త్కరభరవినమ్రచూతాం, తరమరకతవేది నలపునం బవళింపన్." జై.౮,ఆ. ౭౧;
4. అలుఁగు, ఖడ్గము.= "సీ. పెడులు గంటుల దూఱు భిండివాలంబులు, గ్రమముననిడు నౌషధములుగాఁగ, నలవులెన్ని గొనిన నప్పటి కప్పటి కలవుబలముఁ జలము నగ్గలింప, నుభయ బలములందు సుభటోత్తములు వోరిరి." కు.సం. ౧౧,ఆ. ౧౨౩.
;   "క. విఱిగిన యలవుల తునియలు, మెఱచుచు దివి కెగయఁదొడఁగె." కు.సం. ౧౧,ఆ. ౧౬౯.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అలవు&oldid=901882" నుండి వెలికితీశారు