విరజాజి మల్లి

మైసూర్ మల్లిగె, వికసించిన ఉడుపి మల్లి, విరజాజి మల్లి రకం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మల్లి,జాజి, విరిసిన అనే మూడు పదముల సమ్మిశ్రితమీ పదము.

బహువచనం లేక ఏక వచనం

విరజాజి మల్లెలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

విరజాజి మల్లి రాత్రి పూట వికసించి సువాసనలను వెదజల్లు నాజూకైన అందమైన పువ్వు. ఇది భగవంతుని అలంకరణకు పూజకు పనికి వచ్చే పువ్వు. అనేక మంది భారతీయ స్త్రీలు ప్రియంగా జడలో అలంకరించుకునే పూవులలో ఇది ఒకటి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>